: 61వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన
2013 సంవత్సరానికిగానూ అరవై ఒకటవ జాతీయ సినీ అవార్డులను జ్యూరీ ప్రకటించింది. 'చిడియా ఉద్' అనే షార్ట్ ఫిలింను రూపొందించిన ప్రాంజల్ దువాకు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు.
* ఉత్తమ చిత్రం - జాలీ ఎల్ ఎల్ బీ (హిందీ)
* ఉత్తమ ప్రాంతీయ చిత్రం - నా బంగారు తల్లి (తెలుగు)
* ఉత్తమ నేపథ్య సంగీతం - నా బంగారు తల్లి చిత్రం
ఇక ఇదే చిత్రంలో నటించిన అంజలి పాటిల్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.
*ఉత్తమ నటుడు - రాజ్ కుమార్ రావ్ (షాహిద్ చిత్రం), సూరజ్ (మలయాళం)
* ఉత్తమ చిత్రం- షిప్ ఆఫ్ ధీసిస్
*ఉత్తమ సామాజిక చిత్రం -గులాబ్ గ్యాంగ్.
*ఉత్తమ సహాయనటుడు - సౌరభ్ శుక్లా
*ఉత్తమ దర్శకుడు - హన్సల్ మెహతా
* ఉత్తమ చిత్రం - షాహిద్
ఇక గతేడాది హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన 'భాగ్ మిల్కా భాగ్' ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కేటగిరీలో అవార్డు దక్కించుకుంది.