: మాచర్లలో భూ కబ్జాదారులకు మావోయిస్టుల హెచ్చరిక


గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో మావోయిస్టుల హెచ్చరికలతో కూడిన వాల్ పోస్టర్లు స్థానికంగా భయాందోళన కలిగించాయి. ''మాచర్లలో భూ కబ్జాదారులకు హెచ్చరిక. ఆక్రమించిన భూములను వెంటనే విడిచిపెట్టకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు'' అంటూ సీపీఐఎంఎల్ మావోయిస్టు, నల్లమల ఏరియా కమిటీ, శ్యాం పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి. 

  • Loading...

More Telugu News