: బండ కార్తీక, అంజన్ కుమార్ యాదవ్ వర్గీయుల మధ్య ఘర్షణ


సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు తగాదాలు బట్టబయలయ్యాయి. సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జైరాం రమేష్ ను అంజన్ కుమార్ యాదవ్ తమ ఇంటికి రాకుండా చేశారని కార్తీకరెడ్డి ఆరోపించింది.

  • Loading...

More Telugu News