: ధర్మాన కంపెనీకి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త
శ్రీకాకుళం జిల్లాలోని కన్నెధార కొండ భూకేటాయింపులపై విచారణ వాయిదా పడింది. విచారణను లోకాయుక్త ఆగస్టు 25కు వాయిదా వేసింది. కాగా మాజీ మంత్రి ధర్మాన కుమారుడి కంపెనీ విర్జన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.