: శ్రీశైల ఆలయంలో అపచారం 16-04-2014 Wed 13:17 | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో అపచారం జరిగింది. మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన రాజగోపురంపై కలశం ఒరిగిపోయింది. గోపురంపై మొత్తం ఐదు కలశాలు ఉండగా అందులో ఒకటి ఒరిగిపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.