: 'మై స్టాంప్' తపాలా సేవలను ప్రారంభించిన కృపారాణి


ప్రాచుర్యం పొందిన 'మై స్టాంప్' సేవలను కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. 2014 చివరి నాటికి తపాలా శాఖలలో పూర్తి స్థాయిలో అన్ లైన్  సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఉగాది రోజున 'శ్రీకాకుళం' పేరిట ప్రత్యేక స్టాంప్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రంలో మొబైల్ మనీ ఆర్డర్ ను ప్రవేశపెడతామని చెప్పారు. 

  • Loading...

More Telugu News