: గవర్నర్ సలహాదారు రాయ్ తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ


రెండు రాష్ట్రాల అధికారిక విభజన తేదీ దగ్గరపడుతుండటంతో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ సలహాదారు ఏఎన్ రాయ్ తో పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పోలీసుశాఖ సిబ్బంది విభజన అంశంపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News