: నామినేషన్ వేసిన బాలకృష్ణ


సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ ను సమర్పించారు. నామినేషన్ వేయడానికి ఆయన భారీ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు జై బాలయ్య, జైజై బాలయ్య అంటూ నినాదాలతో మార్మోగించారు.

  • Loading...

More Telugu News