: యువత తప్పకుండా ఓటేయాలి: జేపీ
యువత తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సూచించారు. జేపీ ఈ రోజు హైదరాబాద్ లోని రామంతాపూర్ లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈల గుర్తుపై ఓటేసి లోక్ సత్తా అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రామంతాపూర్ ఉప్పల్ శాసనసభ నియోజవకర్గం పరిధిలోకి వస్తుంది.