కడప రిమ్స్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో, ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.