: బీజేపీ అభ్యర్ధుల జాబితా విడుదల


భారతీయ జనతా పార్టీ సీమాంధ్రలోని మూడు లోక్ సభ, 13 శాసనసభ స్థానాలకు తన అభ్యర్ధులను ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల వివరాలు...

లోక్ సభ సభ్యులు

విశాఖపట్నం- కంభంపాటి హరిబాబు
నరసాపురం- గోకరాజు గంగరాజు
తిరుపతి- కారుమంచి జయరాం

శాసనసభ అభ్యర్ధులు

నరసరావుపేట- వై. రఘునాధబాబు
విజయవాడ (పశ్చిమ)- వి. శ్రీనివాసరావు
మదనపల్లె- టి. నరసింహారెడ్డి
కడప- టి. హరనాధ రెడ్డి
తాడేపల్లిగూడెం- టి. మాణిక్యాలరావు
కైకలూరు- కె. శ్రీనివాసరావు
కోడుమూరు- కె. రమేష్
నెల్లూరు- ఎన్. సురేష్ రెడ్డి
సంతనూతలపాడు- ధారా సాంబయ్య
ఇచ్ఛాపురం- ఒడిశి బాలకృష్ణ
విశాఖపట్నం (ఉత్తరం)- టి. విష్ణు కుమార్ రాజు
పాడేరు- లోకుల గాంధీ
రాజమండ్రి (అర్బన్)- ఆకుల సత్యనారాయణ

  • Loading...

More Telugu News