: విద్యుత్ శాఖ వేతన సవరణపై చర్చలకు ఈసీ అనుమతి


విద్యుత్ శాఖ వేతన సవరణపై ఉద్యోగులతో సంప్రదింపులకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులు చేసుకోవచ్చని ఈసీ విద్యుత్ శాఖకు పచ్చజెండా వూపింది. ఈ మేరకు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శికి ఈసీ అనుమతులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News