: ప్రజలు మోడీని ప్రధానిగా కోరుకుంటున్నారు: వెంకయ్యనాయుడు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీకి రోజురోజుకీ ఆదరణ పెరిగిపోతోందని, 'కేంద్రంలో బీజేపీ' నినాదం అందరినీ ఆకట్టుకుంటోందన్నారు.