: ఎల్లుండికి వాయిదా పడ్డ పీజీ మెడికల్ కేసు విచారణ


పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ పరీక్షను మరోసారి నిర్వహించాలనే నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News