: హైదరాబాదులో ముగిసిన హనుమాన్ శోభాయాత్ర


హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో చేపట్టిన హనుమాన్ ర్యాలీ శోభాయమానంగా సాగింది. గౌలిగూడ రామాలయం నుంచి భారీ ఊరేగింపుతో ప్రారంభమైన ర్యాలీ సికింద్రాబాదు తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వద్ద ముగిసింది. కాషాయ జెండాలు చేతబూనిన యువకులు జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణ చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News