: బీజేపీ కూటమి 275 స్థానాలను సాధిస్తుంది: ఎన్డీటీవీ లేటెస్ట్ సర్వే
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని ఎన్డీటీవీ తాజా సర్వే తేల్చి చెప్పింది. కూటమి మొత్తానికి 275 సీట్లు వస్తాయని తెలిపింది. సర్వే ప్రకారం 226 సీట్లను గెలుచుకుని అత్యధిక స్థానాలను గెలుచుకున్న పార్టీగా బీజేపీ అవతరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 92 సీట్లతో సరిపెట్టుకుంటుంది. యూపీఏ కూటమికి 111 సీట్లు వస్తాయి.