: టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట


కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో మాగుంటకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇంకా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సైకిలెక్కారు.

  • Loading...

More Telugu News