: ఘనంగా ఈస్టర్ పర్వదినం


ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. శిలువ వేసిన మూడోరోజు ఏసుక్రీస్తు మళ్లీ తిరిగి వచ్చిన రోజునే ఈస్టర్ గా జరుపుకుంటారు. దీన్ని పురస్కరించుకుని వాటికన్ సిటీలో పోప్ నేడు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

ఇక రాష్ర్టంలోనూ కైస్త్రవులు చర్చిలలో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మెదక్ చర్చికి రాష్ర్టం నలు మూలల నుంచి క్రైస్తవులు వచ్చారు. ఇతర పట్టణాలలోనూ క్రైస్తవులు ప్రార్థనలలో పాల్గొంటున్నారు. 

  • Loading...

More Telugu News