: ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్
ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దు బీజాపూర్ జిల్లా భద్రకాళి సమీపాన భారీ ఎన్ కౌంటర్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 300 మంది మావోయిస్టులు ఉన్న స్థావరాన్ని పోలీసులు చుట్టిముట్టినట్లు సమాచారం. దాంతో, పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.