: వైఎస్ ఆర్సీపీ సీమాంధ్ర అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్ ఆర్సీపీ సీమాంధ్ర అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 24 లోక్ సభ, 170 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
లోక్ సభ అభ్యర్థులు
* విశాఖ- వైఎస్ విజయలక్ష్మీ
* శ్రీకాకుళం- శాంతి
* మచిలీపట్నం - పార్థసారథి
* అరకు - కొత్తపల్లి గీత
* గుంటూరు -బాలశౌరి
* విజయనగరం -రంగారావు
* నర్సరావు పేట -అయోధ్య రామిరెడ్డి
* రాజమండ్రి - వెంకటరమణ చౌదరి
* ఏలూరు - తోట చంద్రశేఖర్
* విజయవాడ - కోనేరు ప్రసాద్
* నర్సాపురం - వంకా రవీంద్ర
* నంద్యాల - ఎస్పీవై రెడ్డి
* అనకాపల్లి - అమర్నాథ్ రావు
* అనంతపురం - ఎ.వెంకట్రామిరెడ్డి
* హిందూపూర్ - శ్రీధర్ రెడ్డి
* ఒంగోలు - వై.వి.సుబ్బారెడ్డి
* నెల్లూరు - రాజమోహన్ రెడ్డి
* రాజంపేట - మిథున్ రెడ్డి
* తిరుపతి - వరప్రసాద్ రావు
* కాకినాడ -చలమలశెట్టి సునీల్
* అమలాపురం - పినిపే విశ్వరూప్
* కర్నూలు - బుట్టా రేణుక
* కడప - వైఎస్ అవినాష్ రెడ్డి
*చిత్తూరు -సామాన్య కిరణ్