: కాంగ్రెస్ కు షాకిచ్చిన బెజవాడ పశ్చిమ శాసనసభ అభ్యర్థి


టికెట్లు కేటాయించిన తర్వాత కూడా పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో బెజవాడ పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా సీటు ప్రకటించిన తదుపరి రోజే హస్తం పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అధిష్ఠానానికి షాకిస్తున్నారు. ఆయన నేడు బీజేపీలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News