: అనంతపురం కాంగ్రెస్ సమావేశంలో కార్యకర్తల ఆందోళన
ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు టికెట్లు దక్కకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఉదయం అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టికెట్లు ఎందుకు ఇవ్వలేదంటూ గొడవ చేశారు. దాంతో సమావేశానికి హాజరైన శైలజానాథ్ మధ్యలోనే వెళ్లిపోయారు.