: ఎన్నికల సంఘంపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్


ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొనకుండా తనపై నిషేధం విధించిన ఎలక్షన్ కమిషన్ పై సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే ఈసీ నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తానంటే గిట్టదని... అందుకే ఈసీని అడ్డం పెట్టుకుని వేధిస్తోందని విమర్శించారు. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించిన ఈసీపై కోర్టుకు వెళతానని చెప్పారు.

  • Loading...

More Telugu News