: మంద కృష్ణ మాదిగకు మద్దతిస్తాం: కిషన్ రెడ్డి


వర్ధన్నపేటలో మహాజన సోషలిస్టు పార్టీ అధినేత మంద కృష్ణ మాదిగకు మద్దతిచ్చి ఆయన విజయానికి కృషి చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ఓ నావ వంటిదని అన్నారు. రోజురోజుకూ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని... బీజేపీ, టీడీపీ కూటమి గ్రాఫ్ పెరుగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News