: జగన్ కంటే బాబు వంద రెట్లు మేలు: జేసీ


వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. జగన్ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు వంద రెట్లు మేలని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే సీమాంధ్ర పరిస్థితి అధోగతే అని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు.

  • Loading...

More Telugu News