: రాబర్ట్ వాద్రాను జైలుకు పంపుతాం: ఉమాభారతి


ఎన్నో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జైలుకు పంపుతామని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ, 'ముందు ఎన్డీఏని అధికారంలోకి రానివ్వండి చూద్దాం' అన్నారు.

  • Loading...

More Telugu News