: పొట్లూరి ప్రసాద్ కు సీటిస్తే ప్రచారం చేస్తా: పవన్ బేరం
పవన్ కల్యాణ్ ప్రచారంపై సందిగ్థత నెలకొంది. పవన్ కల్యాణ్ సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార వేత్త పొట్లూరి ప్రసాద్ కు విజయవాడ ఎంపీ సీటు కేటాయిస్తే తాను బీజేపీ, టీడీపీ కూటమి తరపున కోస్తాంధ్రలో ప్రచారం చేస్తానని పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. విజయవాడ స్థానం బీజేపీ, టీడీపీ రెండింటికీ ప్రధానం కావడంతో పోట్లూరి ప్రసాద్ కు సీటు కేటాయించే విషయంపై సందిగ్థంలో ఉన్నట్టు సమాచారం.