: ఉన్నత విద్యా ప్రవేశాలు, ఫీజుల నియంత్రణకు చట్టబద్ధత


రాష్ర్ట  న్నత విద్యా ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్పింహ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇప్పటివరకు జీవో ద్వారా అమల్లో వున్న ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీకి చట్టబద్దత కల్పించడం ద్వారా మరింత సమర్ధంగా తన విధులను నిర్వర్తించేందుకు వీలు కల్పించనున్నారు. సాంకేతిక విద్యాశాఖ టాస్క్ ఫోర్స్ పనితీరును, వృత్తి విద్యా కళాశాలల్లో 
టాస్క్ ఫోర్స్ తనిఖీలను ఈ సమీక్ష సమావేశంలో సీఎం చర్చించారు.

  • Loading...

More Telugu News