: కాంగ్రెస్ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డికి స్వల్ప గాయాలు


కాంగ్రెస్ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్ కు కూడా చిన్నపాటి గాయాలు అవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదం రామాయంపేట మండలం నిజాంపేట రోడ్డులో చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News