: హైదరాబాదులో చంద్రబాబు ప్రచారం ప్రారంభం


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News