: వస్తూనే విభేదాలు రేపిన శ్రవణ్


టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెడుతూనే విభేదాలు రాజేశారు. శ్రవణ్ రాకను స్వాగతించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవి కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆ పార్టీలో విభేధాలు భగ్గుమన్నాయి. సీనియర్ నేత షబ్బీర్ అలీని పదవి నుంచి తప్పించి శ్రవణ్ కు కట్టబెట్టడాన్ని తప్పు పడుతున్నారు. ఈ విషయంలో పొన్నాల పునరాలోచించకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేసి నిరసన తెలియజేస్తామని సీనియర్ నేత నిరంజన్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News