: టీఆర్ఎస్ మేనిఫెస్టో దివాలా తీసేలా ఉంది: జైరాం రమేష్


టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) దివాలా తీసేలా ఉందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ టీఆర్ఎస్ పై విమర్శలు కురిపించారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా జైరాం మాట్లాడుతూ, దీపావళి పండుగ చేసుకోవడానికి దివాలా తీయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యమైనదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News