: కేంద్ర మంత్రి సమక్షంలోనే బాహాబాహీకి దిగిన కాంగ్రెస్ నేతలు
కేంద్ర మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథి గృహంలో కుంజా సత్యవతి, నక్కా ప్రసాద్ అనుచరులు ఘర్షణ పడ్డారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్ సమక్షంలో వారు బాహాబాహీకి దిగడం విశేషం.