: మావోల దాడిలో ఆరుగురు అధికారులు మృతి


చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. కాల్పుల్లో ఆరుగురు ఎన్నికల అధికారులు మృతి చెందినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News