సినీ నటుడు బాలకృష్ణకు టీడీపీ నుంచి హిందూపురం అసెంబ్లీ సీటు ఖరారైంది. బాలయ్యతో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 16న బాలయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు.