: రూ. 8. కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం


కర్ణాటకలోని బళ్లారిలో భారీ మొత్తంలో హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. బళ్లారిలోని పరుశురామ్ పురి, చోర్ బాబూలాల్ ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులకు రూ. 8.5 కోట్ల నగదు, రూ. 4.3 కోట్ల విలువైన చెక్కులు పట్టుబడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు నగదు అందించేందుకే ఈ ఏర్పాట్లు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News