: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం


ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్టు గుర్తించడంతో పైలట్ తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని దింపారు. బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు కూడా ఈ విమానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News