: బాలకృష్ణకు హిందూపురం అసెంబ్లీ స్థానం ఖరారు ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సినీ హీరో బాలకృష్ణకు హిందూపురం అసెంబ్లీ సీటును ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో కాసేపట్లో విడుదల చేయనున్న రెండో జాబితాలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 16న ఆయన నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది.