: బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లిన మావోయిస్టులు


ఎన్నికలను నిషేధించిన మావోయిస్టులు ఏకంగా బ్యాలెట్ బాక్సులనే ఎత్తుకెళ్లారు. విశాఖపట్టణం జిల్లా ముంచింగుపుట్టు మండలం బూసికుట్టులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. ఆయుధాలతో తరలివచ్చిన మావోలు... పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి రెండు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. దీంతో, ఆ గ్రామంలో పోలింగ్ కు విఘాతం కలిగింది.

  • Loading...

More Telugu News