: కేసీఆర్ కూడా కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు: సీపీఐ నారాయణ


రానున్న ఎన్నికల్లో తమతో పాటు టీఆర్ఎస్ పార్టీ కలిసొస్తే బాగుండేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో వివిధ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొందని... కేసీఆర్ కూడా పలు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సీపీఐ, కాంగ్రెస్ కూటమికి కొన్నిచోట్ల టీఆర్ఎస్, మరికొన్ని చోట్ల టీడీపీతో తీవ్ర పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News