: పోలీసుల అదుపులో వైఎస్సార్సీపీ నేత వైఎస్ కొండారెడ్డి


కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ నేత వైఎస్.కొండారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News