: టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల గృహ నిర్బంధం


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన ఇంటి వద్ద షాడో పార్టీలను ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు గోపాలకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన ఓరందూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News