: కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మిత్రులే: ఎంపీ రాపోలు


కమ్యూనిస్టుల స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ కోరారు. హైదరాబాదులో ఇవాళ రాపోలు మీడియాతో మాట్లాడుతూ... కమ్యూనిస్టులు కాంగ్రెస్ సహజ మిత్రులని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.

  • Loading...

More Telugu News