: నగదు బదిలీ పథకం ఏమైంది బాబూ?


నగదు బదిలీ పథకంతో ప్రజలకు విశిష్టమైన లబ్ది చేకూరుతుందని గత ఎన్నికల్లో ప్రకటించిన చంద్రబాబు... ఈసారి ఎన్నికల్లో ఆ పథకాన్ని ఎందుకు ప్రకటించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. 2009 ఎన్నికల్లో నగదు బదిలీ పథకంతో ప్రజల ముందుకు వెళ్లిన బాబు... ఇప్పుడు ఆ పథకం పేరెత్తడం లేదెందుకని గుంటూరు పార్లమెంటు స్థానానికి చెందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. ఈ విషయమై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని బాలశౌరి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News