: ఈ నెల 12 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం


ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి నుంచి బాబు తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇక 13వ తేదీన చేవెళ్లలో ఆయన ప్రచారం చేస్తారు.

  • Loading...

More Telugu News