: సమైక్య ఉద్యమానికి ఊపిరిపోసిన జిల్లా అనంతపురం: కిరణ్ కుమార్ రెడ్డి


సమైక్య ఉద్యమానికి ఊపిరిపోసిన జిల్లా అనంతపురం అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతపురంలో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆయనను కలిసి ఉద్యమంలో పెట్టిన కేసులు ఎత్తేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున హామీ ఇవ్వలేనని, కృషి చేస్తానని ఆయన మాటిచ్చారు.

  • Loading...

More Telugu News