: కేరళలో 41 శాతం పోలింగ్ నమోదు


కేరళలోని 20 స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్ననికి 41 శాతం పోలింగ్ నమోదైంది. కొళ్లాం, త్రిస్సూర్, వడకర, చలకుడి జిల్లాల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదవుతుండగా ఎర్నాకుళంలో మందకొడిగా సాగుతోంది. ఉత్తర కేరళ జిల్లాల్లో కూడా పెద్దఎత్తున పోలింగ్ నమోదవుతోంది. గత ఎన్నికల్లో 73.87 శాతం పోలింగ్ నమోదైంది. మళ్లప్పరం జిల్లాలో ఓటేసేందుకు మహిళలు బారులు తీరారు. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కేంద్ర మంత్రి శశిథరూర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News