: ప్రపంచంలోనే పొట్టి మహిళ ఓటేసింది


ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తున్న మహిళ జ్యోతి ఆమ్గే తన ఓటు హక్కును వినియోగించుకుంది. పోలింగ్ లో భాగంగా ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఆమె ఓటు వేసింది. జ్యోతి ఆమ్గే ఎత్తు కేవలం 23 అంగుళాలే. అంటే రెండు అడుగులకు ఒక అంగుళం తక్కువ. దీంతో ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ను సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News