: చెన్నై విమానాశ్రయంలో ఐదు కిలోల బంగారం స్వాధీనం


దేశంలో అక్రమ బంగారం దిగుమతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో గుట్టుగా తరలిస్తున్న ఐదు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News