: బాలకృష్ణ హిందూపూర్ నుంచి బరిలోకి దిగనున్నారా ?


సినీ హీరో బాలకృష్ణ నిన్న (బుధవారం) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఆయన పోటీ చేయనున్న స్థానంతో పాటు, తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్టు సమాచారం. హిందూపూర్ శాసనసభ స్థానం నుంచే ఆయన పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, అదే సమయంలో బాలయ్యను ప్రచారానికే పరిమితం కావాలంటూ పార్టీ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. దీంతో తాను పోటీ చేసే విషయం ఇంకా స్పష్టం కాలేదని బాలకృష్ణ చెప్పారు.

  • Loading...

More Telugu News